AnuTrickz
MiningTechnology Join Our Telegram Channel
JOIN

Web Stories

B.Tech అయిపోయిందా, ఎం చెయ్యాలో అర్థం కావట్లేదా!!

B.Tech అయిపోయిందా, ఎం చెయ్యాలో  అర్థం కావట్లేదా!!

అనవసరంగా ఆ ఇనిస్టిట్యూట్, ఈ ఇనిస్టిట్యూట్ అని వేలకు వేలు డబ్బులు వృధా చేయకండి..
మన తెలంగాణ ప్రభుస్త్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత Software training( java/ MS . Net)లో శిక్షణ ఇస్తూ వంద శాతం placements చూపెడుతుంది..
మీరు hyderabad లో ఉండాలి అంటే ప్రతి నెల  కనీసం 8 వేలు ఖర్చు అవుతుంది..
కానీ మీరు ఈ ఉచిత శిక్షణ లో జాయిన్ అయితే మీకు ఉచితంగా 6 నెలలు హాస్టల్ వసతి కల్పించ బడుతుంది..



శిక్షణ యొక్క కొన్ని ముఖ్యాంశాలు

*ప్రతి రోజు 8 గంటల శిక్షణ తరగతులు
*ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ
* ప్రతి రోజు కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్ తరగతులు
* ప్రతి ఒక్కరికి ఒక్కో laptop తో లాబ్స్ చేపించడం జరుగుతుంది..
* డిజిటల్ శిక్షణకి ప్రతి ఒక్కరికి ఉచిత టాబ్లెట్(tab) ఇవ్వడం జరుగుతుంది.

ట్రాక్ రికార్డ్

* ఇప్పటి వరకు 300 విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది అందులో 270 విద్యార్థులు జాబ్ లో జాయిన్ అవ్వడం జరిగింది..
* జాబ్ వచ్చిన వారిలో గరిష్టంగా
4.75 లక్షల ప్యాకేజీ రావడం జరిగింది.
* avg సాలరీ ప్రతి నెల 15 వేల నుండి 20 వేల మధ్య ఉంటుంది..
* జాయిన్ అయిన వారిలో 3 మెంబెర్స్ విదేశాల్లో పనిచేస్తున్నారు..(on sight)


ఎవరు అర్హులు.

* B.Tech 2019/18 passed outs( any branch)
* తెల్ల రేషన్ కార్డ్ ఉండాలి.
*తెలంగాణ వారికి మాత్రమే.

ఎంపిక విధానం.
* రాత పరీక్ష
* మౌఖిక పరీక్ష( personal ఇంటర్వ్యూ)

అప్లై చేయు విధానం..
 కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని నింపండి..


CLICK HERE FOR APPLICATION LINK
పనికి రాని మెసేజ్ లు పది పంపడం కన్నా ,,ఇలా పనికొచ్చే message ఒక్కటి ఫార్వర్డ్ చేయండి..
మీకు కాకపోయినా మీకు  కావాల్సిన వాళ్లకి అయిన ఉపయోగపడుతుంది.

Software developer అవ్వలి అని బలమైన కోరిక ఉండీ ,,కోచింగ్ కి డబ్బులు లేక వెనకడుగు వేసే వారికి ఇది చాలా ఉపయోగకరం అయిన వార్త..
మీరు మరింత సమాచారం తెలుసుకోవాలి అంటే
ట్రైనింగ్ సెంటర్ మొబైల్ మరియు వాట్సాప్ number..
 Mobile number:   8367375935


Thank you

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

#

Below Post Ad

#

ads