నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 619 ఉద్యోగాలు


నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 619 ఉద్యోగాలు,
కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆపరేటర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Mining technology,నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 619 ఉద్యోగాలు,



నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌:
-పోస్టు పేరు: ఆపరేటర్ ట్రెయినీ
-మధ్యప్రదేశ్ సింగ్రౌలిలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ మినీరత్న హోదా కలిగిన కంపెనీ. దీన్ని 1985 నవంబర్‌లో స్థాపించారు.
-మొత్తం పోస్టులు:619
-విభాగాలవారీగా ఖాళీలు: డంపర్ ఆపరేటర్ -213, డోజర్ ఆపరేటర్-121, సర్ఫేస్ మైనర్/కంటీన్యూస్ మైనర్ ఆపరేటర్-28, పేలోడర్ ఆపరేటర్-21, క్రేన్ ఆపరేటర్-34, గ్రేడర్ ఆపరేటర్-38, షోవెల్ ఆపరేటర్-56, డ్రిల్ ఆపరేటర్-48, డ్రాగ్‌లైన్ ఆపరేటర్-60
-అర్హత: డ్రాగ్‌లైన్ ఆపరేటర్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ్డ నుంచి పదోతరగతి/మెట్రిక్యులేషన్‌తోపాటు డీజిల్/మోటార్ మెకానిక్, ఫిట్టర్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, మిగతా ఆపరేటర్ పోస్టులకు పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
-వయస్సు: 2018 సెప్టెంబర్ 24 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్సీలకు ఐదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: డ్రాగ్‌లైన్ ఆపరేటర్‌కు మొదటి ఏడాది రోజుకు రూ. 1034.34, రెండు/మూడో ఏడాది రూ. 1065.55, మిగతా పోస్టులకు రూ. 1011.27/-
-ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులు ప్రారంభం: సెపెంబర్ 10
-దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 24
-వెబ్‌సైట్: www.nclcil.in

Click here for official Notification : 


From
Mining Technology

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post